వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అదితి విజయ లక్ష్మి గజపతి రాజు శుక్రవారం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

