వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ శనివారం నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నూతనంగా పింఛన్లు, కాలనీలు మంజూరు చేయాలని అర్జీలు సమర్పించారు. వాటిని పరిష్కరించాలని మంత్రి ఫోన్‌లో అధికారులను ఆదేశించారు. గతంలో మీరు మంత్రికి ఇచ్చిన అర్జీలను పరిష్కరించారా? లేదా? కామెంట్ చేయండి.
Comments
Loading comments...

