వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌కు చెందిన 18 ఏళ్ల హికిరు కురిబయాషి ఒరిగామి ఆధారిత సిమ్యులేషన్ ప్రోగ్రామ్‌ను రూపొందించి ISEF 2026లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ప్రాజెక్ట్‌కు జార్జ్ డి. యాంకోపోలస్ ఇన్నోవేటర్ అవార్డుతో పాటు రూ.96 లక్షలకు పైగా నగదు బహుమతి అందుకుంది.
జూలియా ప్రోగ్రామింగ్ భాషతో ఆరు నెలల్లో రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, విపత్తు సహాయం, అంతరిక్ష సాంకేతిక రంగాలకు ఉపయోగపడనుంది.
Comments
Loading comments...
