Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియురాలి హత్య కేసులో జర్మనీలో భారత యువకుడి అరెస్టు

Follow Udayam on Google
రచన దేవి Aug 09, 2026 1:55 PM జాతీయంక్రైమ్
ప్రియురాలి హత్య కేసులో జర్మనీలో భారత యువకుడి అరెస్టు - Udayam
ఆరిజోనాలో ప్రియురాలి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న భారత యువకుడు వరుణ్‌ బచ్చిగారిని జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రియురాలు జూలిస్సా రూబీ (19) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటనపై వరుణ్‌పై కేసు నమోదైంది. అమెరికా నుంచి హ్యూస్టన్‌, అక్కడి నుంచి బెర్లిన్‌ చేరుకున్న అతడు భారత్‌కు పారిపోయేందుకు యత్నిస్తుండగా అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.

Comments

G
Loading comments...