Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రంపై మండిపడ్డ ప్రియాంక గాంధీ, ఖర్గే

Follow Udayam on Google
రచన దేవి Jul 22, 2026 2:51 PM జాతీయంGeneral
కేంద్రంపై మండిపడ్డ ప్రియాంక గాంధీ, ఖర్గే - Udayam
పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను, రోడ్లపై విద్యార్థులను మాట్లాడనీయకుండా కేంద్రం అణచివేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు. శాంతియుత నిరసనలపై లాఠీఛార్జ్ చేయించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. దేశంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై అణచివేత కొనసాగిస్తే లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు.

Comments

G
Loading comments...