Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ -ప్రియాంక చలో ధర్నా

Follow Udayam on Google
vihar Aug 21, 2026 3:16 PM జాతీయంGeneral
దిల్లీలోని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద రాహుల్‌ గాంధీ చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. జులై 20న జరిగిన నిరసనలో పెల్లెట్‌ గాయాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...