Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్

Follow Udayam on Google
రూప దేవి Jul 23, 2026 6:53 PM జాతీయంGeneral
మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్ - Udayam
నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల దాడి ఘటనలపై ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. యువత సాధించిన విజయాలను తన ఖాతాలో వేసుకునే ప్రధాని, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగానికి కూడా బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...