Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక కేసులో రిమాండ్‌ పొడిగింపు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:42 PM తూర్పుగోదావరి General
ప్రియాంక కేసులో రిమాండ్‌ పొడిగింపు - Udayam
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితులు సురవరపు దస్వంత్‌, ఆండ్రూ అడ్వర్డ్స్‌ జోసెఫ్‌ రిమాండ్‌ను న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్‌ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు. న్యాయస్థానం అనుమతించడంతో ఇద్దరు నిందితులను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

Comments

G
Loading comments...