వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానిక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యలను వారు నా దృష్టికి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు.
స్థానిక నాయకులు, అధికారులు సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

