Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 105 ఫిర్యాదులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 17, 2026 10:14 PM విశాఖపట్నంGeneral
పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 105 ఫిర్యాదులు - Udayam
ప్రజాసమస్యలు పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమంలో సీపీ గారు ప్రత్యక్షముగా నగర పోలీసు సమావేశమందిరం నందు ఉండి, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనీ, 105 ఫిర్యాదులు పరిష్కరించారు.

Comments

G
Loading comments...