Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలులో ఖైదీ పరారీ

రేఖ దేవి Jul 07, 2026 5:32 AM మహబూబ్‌నగర్ 6 viewsabout 1 hour ago
జైలులో ఖైదీ పరారీ - Udayam Digital

Photo Gallery

జైలులో ఖైదీ పరారీ - main
జైలులో ఖైదీ పరారీ - gallery image
మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి రిమాండ్‌ ఖైదీ తప్పించుకోవడం సంచలనం సృష్టించింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలులో ఖైదీ పారిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ ఘటనపై డీఐజీ శ్రీనివాస్ రహస్య విచారణ చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే, అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.

Comments

G
Loading comments...