Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలు గోడ దూకి ఖైదీ పరార్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 06, 2026 2:40 PM మహబూబ్‌నగర్General
జైలు గోడ దూకి ఖైదీ పరార్ - Udayam
మహబూబ్‌నగర్ జైలులో రిమాండ్‌లో ఉన్న పోక్సో కేసు నిందితుడు కిశోర్ కుమార్ తప్పించుకున్నాడు. ప్రియురాలిని కలిసేందుకు టవల్స్ సహాయంతో జైలు గోడ దూకి పరారయ్యాడు. బాత్రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఖైదీ పరారీపై డీఐజీ ఎల్‌.ఎస్. చౌహాన్ ఆరా తీస్తుండగా, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...