వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్ర ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. సోమవారం నారాయణపురంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వీధులు అపరిశుభ్రంగా ఉండటం, రోడ్ల పక్కన చెత్త పేరుకుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి, శానిటరీ సెక్రటరీ, ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

