వార్తలకు తిరిగి వెళ్లండి

మూలపేటలో పరిశ్రమ ఏర్పాటుకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఆసక్తి చూపడం శుభ పరిణామమని మంత్రి అన్నారు.
శనివారం నిమ్మాడలో సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిసి పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. పరిశ్రమకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

