Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Follow Udayam on Google
ramesh kondur Sep 06, 2026 11:22 AM నిజామాబాద్General
పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం - Udayam
సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలో నీ పల్లె ప్రకృతి వనం బి ఆర్ ఎస్ నాయకులు రిశీలించారు . కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో విఫలం చెందిందని అన్నారు . కనీసం గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాల్లో చెత్తను తొలగించలేని స్థితి , పరిశుద్యంపై పట్టింపు లేదని ఆరోపించారు .అబద్దాల హామీతో గద్దెనెక్కిన ప్రభుత్వంను ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతున్నారని అన్నారు .

Comments

G
Loading comments...