వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద తెలిపారు. శుక్రవారం అనకాపల్లిలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అర్హులైన పేదలందరికీ త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి సీఎం సహాయ నిధి దరఖాస్తులు స్వీకరించారు.
Comments
Loading comments...

