వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లోని రవి హైస్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు తల్లి ఇటీవల మృతి చెందిన సందర్భంగా సోమవారం ఆయన కుటుంబాన్ని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి పరామర్శించారు.
మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారితో పాటు పలువురు ఉన్నారు.
Comments
Loading comments...

