Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 12:26 PM జాతీయంGeneral
కొత్త ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు - Udayam
ఎన్‌డీఏకు చెందిన కొత్త రాజ్యసభ సభ్యులతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, లెటర్‌హెడ్‌ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ప్రతిపక్ష సభ్యుల నుంచీ కూడా నేర్చుకోవాలని చెప్పారు. పార్లమెంట్‌కు 100 శాతం హాజరుకావాలని, ప్రస్తుత క్షణంలో జీవిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ఎంపీలకు మోదీ వివరించారు.

Comments

G
Loading comments...