Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో విండ్-సోలార్ ప్రాజెక్టు కోరిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:22 PM వికారాబాద్General
పరిగిలో విండ్-సోలార్ ప్రాజెక్టు కోరిన ఎమ్మెల్యే - Udayam
పరిగి నియోజకవర్గంలో విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డా.టి. రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పరిగి, పూడూరు, కుల్కచర్లలో ఇప్పటికే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. పరిగి ప్రాంతం పవన విద్యుత్‌కు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. రెండు వనరులను సమన్వయం చేస్తే విద్యుత్ ఉత్పత్తితోపాటు పారిశ్రామిక,ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...