వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎంఆర్వో కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (TRR) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఘనంగా స్మరించుకున్నారు.
Comments
Loading comments...

