వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో జాతీయ రహదారి 163 నుంచి లఖ్నాపూర్ ప్రాజెక్టు వరకు రూ.6.30 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 12 అడుగుల రోడ్డును 18.5 అడుగులకు వెడల్పు చేస్తున్నారు.
ఎనిమిది కల్వర్టుల నిర్మాణం పూర్తయ్యాక రోడ్డు పనులు చేపట్టినట్లు స్థానిక నేతలు తెలిపారు. ఇరవై ఏళ్ల తర్వాత పనులు ప్రారంభించడంపై స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

