Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో మహిళల కోలాట నృత్యాలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:23 AM వికారాబాద్General
పరిగిలో మహిళల కోలాట నృత్యాలు - Udayam
పరిగి మండలం ఇబ్రహీంపూర్‌లోని గణేశ్‌ మండపం వద్ద గురువారం రాత్రి కమిటీ సభ్యులు, గ్రామస్థులు గణనాథుడికి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తి పాటలకు కోలాట నృత్యాలు చేయడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా గ్రామం మొత్తం భక్తి పాటలతో మార్మోగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు, ఇతర అతిథులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...