Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 7:30 PM వికారాబాద్General
పరిగిలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది - Udayam
పరిగి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండెపల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడప గడపకూ తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...