Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో కాలేజీలో గణేష్‌ నిమజ్జన సంబరాలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:44 AM వికారాబాద్General
పరిగిలో కాలేజీలో గణేష్‌ నిమజ్జన సంబరాలు - Udayam
పరిగిలోని ఓ డిగ్రీ, బీఈడీ కళాశాలలో వినాయక నిమజ్జన సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు శోభాయాత్ర చేపట్టారు. డీజే సౌండ్‌కు తీన్మార్‌ స్టెప్పులతో సందడి చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగితేలారు. దీంతో కళాశాల ప్రాంగణమంతా పండుగ కోలాహలం నెలకొంది.

Comments

G
Loading comments...