Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 12:31 PM వికారాబాద్General
పరిగిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి - Udayam
పరిగి మున్సిపాలిటీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముకుంద నాగేశ్వర్ మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే పట్టణంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...