Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో ఘనంగా రక్తదాన శిబిరం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 11:38 AM వికారాబాద్General
పరిగిలో ఘనంగా రక్తదాన శిబిరం - Udayam
ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా పరిగిలోని కుతుబ్ షాహీ జమా మస్జిద్‌లో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు ఖాజీ ఖాజా అజరుద్దీన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రక్తదానం అత్యున్నత మానవ సేవ అని, ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...