Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి వికారాబాద్ 4 లైన్ల రోడ్డు పనులను పరిశీలించిన పరిగి ఎమ్మెల్యే

Follow Udayam on Google
పరిగి  వికారాబాద్ 4 లైన్ల రోడ్డు పనులను పరిశీలించిన పరిగి ఎమ్మెల్యే - Udayam
పరిగి - వికారాబాద్ 4 లైన్ల రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా టి రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. నస్కల్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న రోడ్డు పనుల పురోగతిని ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ప్రస్తుత స్థితిగతులు, ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రోడ్డు అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు

Comments

G
Loading comments...