వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి-వికారాబాద్ 4 లైన్ల రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా.టి.రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. నస్కల్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న రోడ్డు పనుల పురోగతిని ఆర్&బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనుల ప్రస్తుత స్థితిగతులు, ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

