వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా పరిగి సబ్ జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. జైలులోకి అనధికారిక వస్తువులు రాకుండా నిఘా ఉంచాలన్నారు.
అత్యవసర సమయాల్లో పోలీస్-జైలు సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, డీఎస్పీ శ్రీనివాస్, జైలు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

