Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మున్సిపాలిటీ పరిధిలో వోల్టేజ్ సమస్యలు ఉంటే వెంటనే చెప్పండి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 7:37 PM వికారాబాద్General
పరిగి మున్సిపాలిటీ పరిధిలో వోల్టేజ్ సమస్యలు ఉంటే వెంటనే చెప్పండి - Udayam
పరిగి మున్సిపాలిటీ పరిధిలో లో వోల్టేజ్ సమస్యలు ఉంటే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి తెలపాలని చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే పరిశీలించి, అవసరమైన చోట్ల కొత్త DTRలు (ట్రాన్స్‌ఫార్మర్లు) ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సహకారంతో పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...