Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మార్కెట్ యార్డ్‌లో మున్సిపల్ అధికారుల నిర్వాకం

Follow Udayam on Google
ch. anji Aug 24, 2026 6:52 PM వికారాబాద్General
పరిగి మార్కెట్ యార్డ్‌లో మున్సిపల్ అధికారుల నిర్వాకం - Udayam
పరిగి మార్కెట్ యార్డ్ పరిధిలో అధికారుల వైఖరిపై స్థానిక రైతులు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో రైతులు తమ కూరగాయలను అమ్ముకోకుండా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ మున్సిపల్ అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు (తైబజార్ పన్ను) కింద రైతుల నుంచి పన్నులు వసూలు చేసి పరిశుభ్రత చేయడం లేదని రైతుల స్థానికులు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...