వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా దోమ మండలానికి చెందిన బట్లచందారం రైతులు పరిగి ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమ మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం మూడు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బట్లచందారం రైతులు తీవ్రంగా ఖండించారు.
తాము ఎక్కడ, ఎప్పుడు భూములు ఇస్తామని చెప్పామో ఎమ్మెల్యే నిరూపించాలని రైతులు సవాల్ విసిరారు
Comments
Loading comments...

