Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఏరియా ఆసుపత్రిలో ప్రజాపాలన వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:05 PM వికారాబాద్General
పరిగి ఏరియా ఆసుపత్రిలో ప్రజాపాలన వేడుకలు - Udayam
పరిగి మున్సిపల్‌ పరిధిలోని ఏరియా ఆసుపత్రిలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రి సిబ్బంది అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్‌ ఆఫీసర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...