Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి 17వ వార్డులో వీధిదీపాల మరమ్మతు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 3:02 PM వికారాబాద్General
పరిగి 17వ వార్డులో వీధిదీపాల మరమ్మతు - Udayam
పరిగి మున్సిపాలిటీ 17వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో వెలగని వీధిదీపాల సమస్యను ప్రజలు వార్డు కౌన్సిలర్ బాదం అఖిల శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కౌన్సిలర్ వెంటనే వీధిదీపాలకు మరమ్మతులు చేయించి వెలిగించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్జా మినహాజ్, యువనాయకులు నర్సిములు జల్సా, అబ్దుల్ అజీజ్, బురాన్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...