వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌జెండర్ల భద్రత, సంక్షేమం కోసం మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ, జిల్లా పోలీసు శాఖ సంయుక్తంగా ‘ప్రైడ్ ప్లేస్’ను ప్రారంభించాయి.
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణకు ప్రొటెక్షన్ సెల్ అండగా ఉంటుందని అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తోందని జిల్లా సంక్షేమ అధికారి కేవీ కృష్ణవేణి పేర్కొన్నారు.
Comments
Loading comments...

