వార్తలకు తిరిగి వెళ్లండి

నగర మార్కెట్ యార్డులో చీనీ కాయలు టన్ను గరిష్ఠంగా రూ.16 వేలు పలికాయి. కక్కలపల్లి టమాటా మండిలో కిలో టమాటా ధర రూ.14గా నమోదైంది.
చీనీ ధరలు తగ్గడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. టమాటా ధరలు కొంత పెరగడంతో రైతులకు స్వల్ప ఊరట లభించిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

