వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అంటు వ్యాధులను నివారించవచ్చని కల్లూరు పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ మోతిలాల్ నాయక్ తెలిపారు. బుధవారం చేతుల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భోజనానికి ముందు, మరుగుదొడ్డి వినియోగం తర్వాత, దగ్గు–తుమ్ముల అనంతరం, వంటకు ముందు, పిల్లల మలాన్ని శుభ్రం చేసిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని సూచించారు.
Comments
Loading comments...

