Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోవడం దారుణం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:28 PM రాజన్న సిరిసిల్లGeneral
బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోవడం దారుణం - Udayam
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడాన్ని సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఖండించారు. సోమవారం అంబేడ్కర్ చౌక్ వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు నిరసన తెలిపే స్వేచ్ఛ లేకపోవడం దారుణమన్నారు. ఇదేనా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని చెప్పారు.

Comments

G
Loading comments...