Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్లలో 168 బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Aug 03, 2026 10:46 AM ఆదిలాబాద్తెలంగాణ
మూడేళ్లలో 168 బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు - Udayam Digital
ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారులు 168 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాల్య వివాహాలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. బాల్య వివాహం జరిగితే 1098 లేదా డయల్‌-100కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Comments

G
Loading comments...