Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా క్లోన్ కూడా పనిచేస్తుందంటున్న ప్రముఖులు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:09 PM జాతీయంGeneral
నా క్లోన్ కూడా పనిచేస్తుందంటున్న ప్రముఖులు - Udayam
ప్రముఖులు తమ ఏఐ క్లోన్‌లను రూపొందించుకుంటున్నారు. ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉండేందుకు, పలువురితో సంభాషించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎంఎన్‌సీల్లో ఉద్యోగులతో సీఈవోలు, అభిమానులతో సెలబ్రిటీలు వ్యక్తిగతంగా మాట్లాడటం సాధ్యం కాని సందర్భాల్లో ఏఐ క్లోన్లు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

Comments

G
Loading comments...