Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

115 మంది కళాకారులకు రాష్ట్రపతి పురస్కారాలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 11, 2026 7:08 PM ఆల్ ఇండియా జాతీయ
115 మంది కళాకారులకు రాష్ట్రపతి పురస్కారాలు - Udayam
ఆగస్టు 13న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 115 మంది కళాకారులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంగీత నాటక అకాడమీ 2024, 2025 ఫెలోషిప్‌లు, పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళల్లో విశిష్ట సేవలకు ఈ అవార్డులు అందించనున్నారు. 2024, 2025 సంవత్సరాలకు ఏడుగురిని అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు.

Comments

G
Loading comments...