వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. అధ్యక్షుడు గార్డనా సిల్జానోవ్స్కా-దేవ్‌కోవాతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
ప్రధాని, స్పీకర్‌లతో సమావేశమై అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఐటీ రంగాలు, వ్యాపార సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది.
Comments
Loading comments...