Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అనంతపురానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శిరీష గౌడ్ Jul 01, 2026 7:25 AM అనంతపురం 4 viewsabout 1 hour ago
నేడు అనంతపురానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - Udayam Digital
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జంతలూరులో జరగనున్న ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని పోలీసులు జిల్లా వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...