Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీమ్డ్ వర్సిటీల్లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్

భరత్ తేజ Jul 01, 2026 7:02 AM అమరావతి 1 viewsabout 1 hour ago
డీమ్డ్ వర్సిటీల్లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. డీమ్డ్ యూనివర్శిటీల్లో యూజీ కోర్సులు చదివే విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌తో అనుసంధానించారు. దీనివల్ల ఎస్సీలకు 60 శాతం, ఎస్టీలకు 75 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. మిగిలిన రాష్ట్ర వాటాను పీ-4 విధానంలో ఏపీ ప్రభుత్వం చెల్లించి విద్యార్థులకు చేయూతనివ్వనుంది.

Comments

G
Loading comments...