వార్తలకు తిరిగి వెళ్లండి
కృష్ణా డెల్టాకు నీటి విడుదల: రైతులకు ఊరట

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఎగువన వర్షాలు లేకపోవడంతో డెల్టా అవసరాలకు పులిచింతల నీటిని వాడుతున్నారు.
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు వరద వచ్చే వరకు ఈ పులిచింతల నీరే రైతులకు ఆధారం కానుంది.
Comments
Loading comments...