Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కేసులో మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 01, 2026 12:54 PM విజయవాడGeneral
సాయికృష్ణ కేసులో మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ - Udayam
సాయికృష్ణ కేసులో కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుళ్లు బాబురావు (A5), సాంబయ్య (A6)లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వీరి పాత్రపై విచారణ జరిపిన అనంతరం వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విజయవాడ రెండో ఏసీఎం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను గన్నవరం జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...