వార్తలకు తిరిగి వెళ్లండిరొమేనియా చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విష్ణు వర్ధన్ Jul 23, 2026 7:11 PM జాతీయంGeneral00SaveShareమూడు దేశాల పర్యటనలో చివరి దశగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో రొమేనియా విదేశాంగ మంత్రి ఓనా-సిల్వియా ట్సోయు ఆమెకు ఘన స్వాగతం పలికారు. 0 0 Save Share CommentsGPostLoading comments...