వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఏఎస్‌వీ త్రివేణి నౌకలో 25,000 నాటికల్ మైళ్ల ‘సముద్ర ప్రదక్షిణ’ యాత్రను పూర్తి చేసిన త్రివిధ దళాల మహిళా బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. బృంద సభ్యులు ఆమెను కలిశారు.
మహిళా బృందం సాధించిన ఈ విజయం యువతకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. వారి సాహసాన్ని ప్రశంసించారు.
Comments
Loading comments...
