Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్ల దరఖాస్తులకు కసరత్తు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 06, 2026 10:58 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కొత్త పింఛన్ల దరఖాస్తులకు కసరత్తు - Udayam
జిల్లాలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆగస్టు 15 సందర్భంగా దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండలాల వారీగా అర్హుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 27,729 దరఖాస్తులు అందగా, మార్గదర్శకాలు విడుదలైన తర్వాత అర్హులను గుర్తించి కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...