వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
వేదిక, భద్రత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్యం, ట్రాఫిక్, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్తమ ఉద్యోగుల ప్రశంసా పత్రాల ప్రతిపాదనలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

